కొడంగల్, గండీడ్ లను వికారాబాద్ లో కలుపుతాం

2945చూసినవారు
కొడంగల్, పరిగి నియోజకవర్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గండీడ్ లో ఆయన మాట్లాడుతూ. కొడంగల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు నారాయణపేట, మరికొన్ని మండలాలు వికారాబాద్, అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాలు మహబూబ్ నగర్, మరికొన్ని మండలాలు వికారాబాద్ లో ఉన్నాయని, వాటిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారన్నారు. త్వరలోనే వికారాబాద్ జిల్లాలో కలుపుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్