పరిగి: తాగునీటి బోరులో కంకర నింపిన వైనం

75చూసినవారు
వికారాబాద్ పరిగి మండలం పేట మాదారం గ్రామంలో ప్రజల అవసరాల నిమిత్తం వేసినటువంటి తాగునీటి బోరులో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం కంకరతో నింపడం జరిగింది. దీనివల్ల పేట మాదారం గ్రామస్తులకు తాగునీటి సమస్య ఏర్పడడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్