వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ. రామ్మోహన్ రెడ్డిని వారి నివాసంలో మంగళవారం వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చౌడాపూర్ వెంకటేష్ మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్బంగా జిల్లాలోని పలు విషయాలపై చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అట్టి సమస్యను పరిష్కారిస్తానని తెలపడం జరిగింది.