రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపికైన చెన్వార్ విద్యార్థిని

55చూసినవారు
రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపికైన చెన్వార్ విద్యార్థిని
ఢిల్లీ జనవరి 26 జరిగే రిపబ్లిక్ డే వేడుకల పరేడు తెలంగాణ నుంచి మద్దూర్ మండలం చెన్వార్ గ్రామ విద్యార్థిని కళ్యాణి ఎంపికైనట్లు నారాయణగూడ బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. యం. విజయ్ కుమార్ తెలిపినట్లు కళ్యాణి తల్లిదండ్రులు గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన క్యాంపులో విద్యార్థిని ప్రతిభ కనబరిచి పరేడు కు ఎంపిక కావడం సంతోషకరమన్నారు.

సంబంధిత పోస్ట్