పని చేతకాక పొతే వెళ్లిపోండి: పాల్వన్ కుమార్

65చూసినవారు
పని చేతకాక పొతే వెళ్లిపోండి: పాల్వన్ కుమార్
విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని, పనిచేయకపోతే వెళ్లిపోవాలని డిఎంహెచ్ఓ పాల్వన్ కుమార్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాఫ్ రిజిస్టర్, మందుల స్టాక్ ను పరిశీలించారు. కాలం చెల్లిన ఐరన్ మాత్రలు ఉండటంతో ఫార్మసి సిస్టర్ పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్