కొడంగల్: ఫార్మా బాధితులతో విచారణ చేపట్టిన హ్యూమన్ రైట్స్

55చూసినవారు
ఫార్మా కంపెనీల పేరుతో ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హ్యూమన్ రైట్స్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యుల పర్యటించి ఫార్మా భూబాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కంపెనీ పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవద్దని హ్యూమన్ రైట్స్ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్