కుదురుమళ్ళ: పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటెరియల్ పంపిణీ

56చూసినవారు
కుదురుమళ్ళ: పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటెరియల్ పంపిణీ
కుదురుమళ్ళ జడ్పీ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు కరణ్ కోట్ మాజీ ఎంపీటీసీ డాక్టర్ ప్రవీణ్ సోమవారం బోర్డు పరీక్షలలో మంచి మార్కులు రావడానికి స్టడీ మెటీరియల్ అందచేశారు. ఈ సందర్బంగా మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి రావాలి అన్నారు. విద్యాధికారి రామరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన మార్గంలో నడుచుకొని మంచి మార్కులు పొందాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్