బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలాన్ని నిర్వహించారు. వేలం పాటలో భాగంగా జీవన్గి గ్రామానికి చెందిన ఎనుముల ఈరప్ప పాల్గొని లడ్డును రూ. 1 లక్ష రూపాయలకు దక్కించుకున్నారు. ఏడు రోజులుగా పూజలందుకున్న గణనాథుడి చేతిలోని లడ్డూని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడగ ఎనుముల ఈరప్ప లడ్డూని దక్కించుకొని గ్రామంలో సమైక్యతను చాటారు.