వికారాబాద్ జిల్లా కొడంగల్ జడ్పి హెచ్ ఎస్ బాలుర, బాలికల పాఠశాలల్లో శుక్రవారం ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి
తహశీల్దార్ బీ. విజయ్ కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. శని, ఆది వారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.