అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య..!

4653చూసినవారు
అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్య..!
పురుగుల మందు సేవించి అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడి మృతి చెందింది. ఈ సంఘటన తాండూరు మండలం జినుగుర్తి తాండాలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జినుగుర్తి తాండాకు చెందిన గంగబాయి(36) తాండాలో అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తుంది. కడుపునొప్పితో బాధపడుతోంది. కల్లు తాగిన మైకంలో పురుగుల మందు సేవించింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్