బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం

571చూసినవారు
బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం
మాయమాటలతో బాలికను నమ్మించిన ఆటో డ్రైవర్ అనంతరం ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన తాండూరు మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన బాలిక(17) 10వ తరగతి పరీక్షలు రాస్తోంది. బాలికను ఇంటి వద్ద దింపుతానని చెప్పి తన ఆటోలో ఎక్కించుకున్న డ్రైవర్ ఐనెల్లి గ్రామ శివారులోని పొలం వద్దకు తీసుకెళ్లాడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్