ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం.. బిజెపి నేతల సంబరాలు

68చూసినవారు
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఉమ్మడి గండీడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ. నినాదాలు చేశారు. పలువురు స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్