నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

85చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, తిరుపతి, అల్లూరు, ఏలూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.