కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు!

67చూసినవారు
కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు!
ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కుమారస్వామి (కర్ణాటక), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రాజ్నాథ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం), జితన్ రామ్ మాంఝి (బిహార్) ఉన్నారు. వీరిలో ఐదుగురు బీజేపీ, మిగతా ఇద్దరు ఇతర పార్టీలకు చెందినవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్