డిప్యూటీ సీఎం పదవిపై పవన్ ఆసక్తి

80చూసినవారు
డిప్యూటీ సీఎం పదవిపై పవన్ ఆసక్తి
ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి ఉన్నట్లు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆంగ్ల మీడియాతో పవన్ మాట్లాడారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పదవి పవన్‌కు కేటాయిస్తారో? లేదో? వేచి చూడాలి. మీరేం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.

సంబంధిత పోస్ట్