ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభం

78చూసినవారు
ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభం
ఈ నెల 13న పాఠశాలలను పునఃప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 12వ తేదీనే పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా.. ఆ రోజున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దాంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్