గొడుగు చేసిన ఘోరం.. పంచాయతీ కార్యదర్శి మృతి

59చూసినవారు
గొడుగు చేసిన ఘోరం.. పంచాయతీ కార్యదర్శి మృతి
బొంరాస్ పేట్ మండలానికి చెందిన గ్రూపు-1 అభ్యర్థి సుమిత్రాబాయి(29) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వికారాబాద్లో పరీక్ష రాసి వస్తుండగా వర్షంతో పాటు గాలి వీచింది. దీంతో బైక్ పై వెనుక ఉన్న సుమిత్ర తన వద్ద ఉన్న గొడుగు తీసే ప్రయత్నంలో ధారూర్ మం. గట్టెపల్లి వద్ద కిందపడింది. దీంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలు కావడంతో తాండూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధువులు తెలిపారు.

ట్యాగ్స్ :