రేపు మహమ్మదాబాద్ లో సీతారాముల కళ్యాణోత్సవం

63చూసినవారు
రేపు మహమ్మదాబాద్ లో సీతారాముల కళ్యాణోత్సవం
మహమ్మదాబాద్ మండలంలోని శ్రీరామనవమి సందర్భంగా మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణం బుధవారం ఉదయం 10 గంటలకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కల్యాణోత్సవం అనంతరము మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్