డీకేను వరల్డ్ కప్కు ఎంపిక చేయాలి: రాయుడు

61చూసినవారు
డీకేను వరల్డ్ కప్కు ఎంపిక చేయాలి: రాయుడు
సన్ రైజర్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్(83) అదరగొట్టాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందిస్తూ..‘చివరిసారి టీ20 వరల్డ్ కప్కు డీకేను ఎంపిక చేయాలి. ధోనీ నీడలో ఉండడం వల్ల ప్రతిభ చూపేందుకు డీకేకు అవకాశం రాలేదు. చివరిసారిగా భారత్ తరఫున మ్యాచ్ విన్నర్ గా కప్ సాధించి కెరీర్ ముగించేందుకు డీకేకు సువర్ణావకాశం ఉంది. అతనిని ప్రపంచకప్కు ఎంపిక చేస్తారని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్