సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లిన సీఎం! (వీడియో)

76చూసినవారు
బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి ‍అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్‌ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్