టాస్ గెలిచిన రాజస్థాన్

75చూసినవారు
టాస్ గెలిచిన రాజస్థాన్
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
KKR: సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్, రమణ్‌దీప్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
RR: జైశ్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, జురెల్, హెట్‌మెయర్, పోవెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, చాహల్.

సంబంధిత పోస్ట్