IPL జట్ల వద్ద పర్సులో మిగిలిన డబ్బులు ఇవే
ఐపీఎల్లో వివిధ జట్లలో ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదలైంది. నవంబర్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఆ వేలంలో వివిధ జట్ల పర్స్లలో ఉన్న మొత్తం ఇలా ఉండనుంది. MI: రూ.55 కోట్లు SRH: రూ.45 కోట్లు CSK: రూ.65 కోట్లు RCB: రూ. 83 కోట్లు LSG: రూ.69 కోట్లు PBKS: రూ. 110.5 కోట్లు RR: రూ.41 కోట్లు DC: రూ.73 కోట్లు KKR: రూ.51 కోట్లు