కొడంగల్
కొడంగల్: కార్పొరేషన్ ఛైర్మన్‌ను కలిసిన భాస్కరా చారి
రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డిని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో గడ్డి అన్నారం మార్కెట్ వైస్ ఛైర్మన్ భాస్కరా చారి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.