విక్రమ్ ‘తంగలాన్' రిలీజ్ డేట్ ఫిక్స్!

69చూసినవారు
విక్రమ్ ‘తంగలాన్' రిలీజ్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ 'తంగలాన్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ట్రైబల్ లీడర్ గా కనిపించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్