తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు

574చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు
తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభించాయి. ఇంట్లో ఒకరికి సోకితే, క్రమేణా కుటుంబ సభ్యులు అందరూ ఒకరు విడిచి ఒకరు జ్వరాల బారిన పడుతున్నారు. ఈ వైరల్‌ జ్వరాల బారినపడిన వారిలో తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పులతో ఏటా సోకే వైరల్‌ జ్వరాలే అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జ్వరాల బారిన పడేతే ప్రభావం తీవ్రంగా ఉంటోంది.

సంబంధిత పోస్ట్