తాజాగా సింహాల వేటకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆహారం కోసం వెతుకుతున్న కొన్ని సింహాలకు ఓ పెద్ద అడవి దున్న కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా దాన్ని సింహాలన్ని చుట్టుముడుతాయి. ఇక అలెర్టయిన అడవి దున్న.. ఒక్కసారిగా పరుగులు పెట్టింది. సింహాలు పట్టుకునేందుకు పంజా విసిరినా.. దాని నుంచి తప్పించుకుని ఒక్కసారిగా గాల్లోకి జంప్ చేసి, పారిపోతుంది. దీంతో సింహాలన్నింటికి చివరికి చావుదెబ్బ తగిలింది.