ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడుతున్నారు. ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది విరాట్ కోహ్లీకి 56వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. అలాగే ఈ మ్యాచ్ కోహ్లీకి 400వ టీ20 మ్యాచ్. దీంతో ఆర్సీబీ స్కోర్ 13 ఓవర్లకు స్కోర్ 127/2గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ 54, రజత్ పటిదార్ 4 పరుగులతో ఉన్నారు.