ఉదయాన్ని సరిగ్గా మొదలుపెడితేనే రోజంతా బాగుంటుంది. అందుకోసం మీ రోజంతా ఏం పనులు చేయాలో, ఉదయాన్నే ఒక లిస్ట్ రాసుకోండి. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి. ఒత్తిడి లేకుండా పనులు చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు మెడిటేషన్ వంటివి చేయాలి. మెంటల్ పీస్ పెరుగుతుంది. ఉదయాన్నే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. శరీరానికి తగిన నిద్రను ఇవ్వండి.