హీత్రో విమానాశ్రయానికి రాకపోకలు ప్రారంభం

79చూసినవారు
హీత్రో విమానాశ్రయానికి రాకపోకలు ప్రారంభం
లండన్‌లోని హీత్రో విమానాశ్రయాన్ని అగ్నిప్రమాదం కారణంగా అనేక గంటలపాటు మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా పరిస్థితులు మెరుగుపడటంతో విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఈ క్రమంలో హీత్రో విమానాశ్రయానికి రాకపోకలను పునఃప్రారంభించినట్లు ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు వర్జిన్ అట్లాంటిక్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు కూడా షెడ్యూల్ ప్రకారమే సర్వీసులు నడిపించినట్లు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్