అవకాడోతో అధిక ప్రయోజనాలు: నిపుణులు

57చూసినవారు
అవకాడోతో అధిక ప్రయోజనాలు: నిపుణులు
త్అవకాడోలో అధిక ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, మెదడు పనితీరుకు సహాయపడుతాయి. అలాగే మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను దూరం చేస్తాయి. అవకాడో నూనెలో ఉండే విటమిన్లు ఇ, పొటాషియం, లెసిథిన్ ఎముకలను దృఢంగా చేస్తాయి. వీటిని తరచుగా ఆహారంలో తీసుకోవడంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

సంబంధిత పోస్ట్