ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి ఆకలిగా ఉంటుంది. దాంతో ఏదో ఒకటి తినేసి ఆకలి తీర్చుకుంటుంటారు. అయితే, ఉదయాన్నే స్వీట్లు తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరోటాతో సహా మైదాతో చేసిన వంటకాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమట. అల్పాహారం టైమ్లో మాంసానికి దూరంగా ఉండండి. కూల్ డ్రింక్స్ తాగొద్దని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తృణధ్యాన్యాలు తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు.