తక్కువ ధరలో అత్యాధునిక రోబో (VIDEO)

81చూసినవారు
సేల్స్‌ఫోర్స్ CEO తాజాగా తక్కువ ధరలో రూపొందిన అత్యాధునిక రోబోకు సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేశారు. రోబో, డీప్‌సీక్ కలిస్తే భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించారు. తక్కువ ఖర్చుతో రూపొందిన డీప్‌సీక్, యూనిట్రీ జీ1 కలిస్తే భవిష్యత్‌లో తక్కువ ఖర్చులో డిజిటల్ లేబర్ దొరుకుతారని పేర్కొన్నారు. సినిమాలకే పరిమితమైన ఈ దృశ్యం.. నిజ జీవితంలో కనిపించడానికి ఎంతోకాలం పట్టదంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్