ఓటీటీలో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ గామి

51చూసినవారు
ఓటీటీలో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ గామి
విశ్వక్ సేన్ హీరోగా రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్న' గామి' సినిమా నేడు ఓటీటీలో ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది. థియేట‌ర్‌లో చూడని వారి కోసం గామి నేటి నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీలో విశ్వ‌క్‌సేన్‌ అఘోరాగా గెటప్ లో కనిపించగా, ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో చాందినీ చౌదరి నటించింది. అయితే సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి మంచి విజువల్ వండర్, అద్భుతమైన థ్రిల్లర్ అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్