అఘోర లుక్‌లో విశ్వక్‌సేన్‌

81చూసినవారు
అఘోర లుక్‌లో విశ్వక్‌సేన్‌
విశ్వక్‌సేన్‌ ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. గత ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కావాల్సిన గామి వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా గామి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. తొందరలోనే సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా యూవీ క్రియేషన్స్‌ అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు మూవీ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అఘోరాగా ఉన్న విశ్వక్‌సేన్‌ను టచ్‌ చేసేందుకు చాలామంది చేతులు వేస్తున్నట్లుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్