జాతీయ స్థాయి కబడ్డీ జట్టులో లింగాల గురుకుల విద్యార్థి

81చూసినవారు
జాతీయ స్థాయి కబడ్డీ జట్టులో లింగాల గురుకుల విద్యార్థి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లింగాల విద్యార్థి జాతీయస్థాయి కబడ్డీ జట్టులో శనివారం స్థానాన్ని సంపాదించాడు. హన్మకొండలో నిర్వహించిన 67వ ఎస్జీఎఫ్ క్రీడల్లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు, నల్గొండ జిల్లా జట్టుపై గెలిచి ప్రథమ స్థానాన్ని పొందింది. ఈ జట్టులో అత్యంత ప్రతిభ కనబరిచిన లింగాల ఇంటర్ విద్యార్థి ఏం నందకిషోర్ రాష్ట్ర జట్టులో స్థానాన్ని సంపాదించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్