వనపర్తి
ఆత్మకూరు: శిరిడి సాయిబాబా దేవాలయంలో సీతా దయాకర్ రెడ్డి పూజలు
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఆత్మకూరు పట్టణంలోని శిరిడి సాయిబాబా దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సీతమ్మ అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేసి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.