తెల్లకోటు రోగుల సంరక్షణ పట్ల నిబద్ధతను సూచిస్తుంది

56చూసినవారు
వైద్యులు, వైద్య విద్యార్థులు ధరించేటువంటి తెల్ల కోటు రోగుల సంరక్షణ పట్ల నిబద్ధతను సూచిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం సాయంత్రం భూపాలపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన వైద్య విద్యార్థులకు తెల్లకోటు వేడుక జరిగింది. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలకు వైద్య విద్యార్థులు శ్రీకారం చుట్టాలని సూచించారు. వైద్యులు ధరించే తెల్ల కోటు సేవాగుణం, నిబద్ధతకు ప్రతీక అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్