కోర్టుకు హాజరు కానీ కేసీఆర్

69చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం ప్రాజెక్టులోని
మేడిగడ్డ బ్యారేజీ అవినీతి కేసులో భూపాలపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్ లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఏడుగురు కోర్టుకు గురువారం హాజరు కావలసి ఉండగా ఎవరు హాజరు కాలేదు. ఇంజనీర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది నరసింహారెడ్డి, మెగా కంపెనీ కృష్ణారెడ్డి తరఫున లాయర్ ఆదనిలు హాజరయ్యారు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా జడ్జి నారాయణబాబు కేసును అక్టోబర్ 17 వ తేదీకి కేసును వాయిదా వేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you