కాళేశ్వరంలో శనిపూజలకు బారులు తీరిన భక్తులు

51చూసినవారు
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయంలో కార్తీకమాసం శనివారం‌ సందర్భంగా భక్తులు శనిపూజలకు బారులు తీరారూ. పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి‌మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహల వద్ద సాముహిక శని పూజలు నిర్వహించారు. శనీశ్వరుడికి‌ ప్రీతికరమైన రోజు కావడంతో నల్లబట్ట, నూలు, తైలం సమర్పించి శనీపీడిత బాధలు తొలిగిపోవాలని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్