కోట గుళ్ళు గోశాలకు దాన బస్తాల వితరణ

56చూసినవారు
కోట గుళ్ళు గోశాలకు దాన బస్తాల వితరణ
భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ల గోశాలకు మండల కేంద్రానికి చెందిన వినయ్ హాస్పిటల్స్ నిర్వాహకులు చెలుమల్ల సంపత్, స్వరూప దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్