గొర్లవీడులో జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమం

64చూసినవారు
గొర్లవీడులో జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమం
భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు గ్రామంలో జాతీయ పోషణ్ మాసం సందర్భంగా పోషక ఆహార పదార్థాలపై అవగాహన కల్పిస్తూ అంగన్వాడి సెంటర్లో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మహిళలు, బాలింతలు, గర్భవతులు పౌష్టికాహారం తీసుకొని రక్తహీనత బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూపర్వైజర్ సునీత తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరళ, ఆశా వర్కర్లు, బాలింతలు, గర్భవతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్