పాముకాటుతో వృద్ధురాలు మృతి

12645చూసినవారు
పాముకాటుతో వృద్ధురాలు మృతి
శాయంపేటలోని దుంపల సరోజన సోమవారం ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో సెల్ఫ్ లో ఉన్న వంట సామాగ్రి తీస్తుండగా అక్కడే ఉన్న పాము కుడి చేయి మధ్య వేలికి కుట్టడం వలన వారి కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొని వచ్చినారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మృతురాలు మృతి చెందినది. సరోజన పెద్ద కుమారుడైన దుంపల సమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు శాయంపేట ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్