వేపచెట్టుకు కల్లు పారకం

70చూసినవారు
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని తుమ్మల కంచె శివారు అప్పని కుమారస్వామి పత్తి చేను వద్ద ఉన్న వేపచెట్టుకు గత 3 రోజులనుండి వేపకల్లు పారడం జరుగుతుంది. ఎలాంటి గీత గీయకుండానే వేపకల్లు పారడం జరుగుతుందని శుక్రవారం స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్