విద్యార్థులే టీచర్ల మాదిరి స్వయంపాలన

55చూసినవారు
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రు చిత్ర పాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాలలో విద్యార్థులే టీచర్ల మాదిరి స్వయంపాలన చేసి చిన్నారులకు పాఠాలను బోధించారు. అనంతరం విద్యార్థుల ఫ్యాషన్ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్