ఎక్కువ ధర పలికిన లడ్డూ.. సొంతం చేసుకున్న ముస్లిం వ్యక్తి

71చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో సోమవారం ఓ వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఎక్కువ ధర పలికింది. ఆ లడ్డూని గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రూ. 56, 516/- పాట పాడి తన సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు లడ్డూ గ్రామంలో ఇంతెక్కువ ధర పలకలేదని వారన్నారు. అలాగే గ్రామంలో వేరే చోట ముస్లిం వ్యక్తి ఇమ్రాన్ తొమ్మిది రోజులు పూజలు చేసిన వినాయకుడి లడ్డూని 30వేలతో పాట పాడి తన సొంతం చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్