వైభవంగా తుర్జా భవాని అమ్మవారి జాతర

50చూసినవారు
వైభవంగా తుర్జా భవాని అమ్మవారి జాతర
మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం పెద్దతండ గ్రామంలో మంగళవారం శ్రీశ్రీ తుర్జా భవాని అమ్మవారి జాతరను గ్రామ ప్రజలు వైభవంగా జరుపుతున్నారు. మూడు సంవత్సరాలకొకసారి కొల్చడంతో తండా కిక్కిరిసిపోయింది. ప్రజలు ఎక్కడి నుండో వచ్చి తండాలో పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్