బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

52చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఇటీవల ట్రాక్టర్ డ్రైవర్ దొడ్ల వెంకటేశ్వర్లు (40) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకట నరసయ్య స్పందించి భాధిత కుటుంబానికి రూ. 5, 000/-ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ శిరసవాడ శీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్