లంచం కోసం వేధింపులు పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యయత్నం

65చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిషత్ కార్యాలయం లో లంచం ఇవ్వడం లేదని వేధింపులతో సోమవారం
పురుగుల మందు డబ్బాతో పంచాయితీ కార్యదర్శి బానోత్ సరిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సమయానికి భర్త డబ్బా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. మండలం లోని గాలివారిగూడెం లో పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిసున్న బానోత్ సరిత ను గ్రామంలో పైప్ లైన్ పనుల విషయంలో ఎంబి రికార్డు పై డబ్బులు డిమాండ్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్