కస్తూర్బా గాంధీ పాఠశాలలో మెడికల్ క్యాంపు

80చూసినవారు
కస్తూర్బా గాంధీ పాఠశాలలో మెడికల్ క్యాంపు
డోర్నకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ మున్ని మంగళవారం మెడికల్ క్యాంప్ ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ. ప్రతీ విద్యార్థి పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరబాబు, వైద్యాధికార్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్