వేం నరేందర్ రెడ్డి ని కలసిన ఎమ్మెల్యే

82చూసినవారు
వేం నరేందర్ రెడ్డి ని కలసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన మానుకోట జిల్లా మానుకోట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ని వారి నివాసంలో డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్, డా. ప్రమీల దంపతులు శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ప్రోత్సహించా లని వారిని కోరారు. శాలువతో సన్మానించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్